విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్స్ వితరణ

విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్స్ వితరణ కాకతీయ, జూలూరుపాడు: మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు చిరాకు ఫౌండేషన్ ఎన్ ఆర్ ఐ సంస్థ వారు పదవ తరగతి చదువుకుంటున్న విద్యార్థినీ, విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్స్ 42 మంది విద్యార్థినీ విద్యార్థులక వితరణ చేసినారు పదవ తరగతి లో మంచిమార్కులతో పాస్ అవ్వటానికి చక్కటి స్టడీ మెటీరియల్ను ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం విద్యార్థులకు 42 మంది విద్యార్థులకు సుమారుగా 12 వేల రూపాయల...