దళారులను నమ్మి మోసపోవద్దు..
దళారులను నమ్మి మోసపోవద్దు.. రైతులు, కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు కలెక్టర్ సూచనలు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద కాకతీయ, నల్లబెల్లి: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం అమ్ముకోవాలని జిల్లా కలెక్టర్ డా,, సత్య శారదా అన్నారు. శనివారం నల్లబెల్లి మండలం గోవిందాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులతో, రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యాన్ని తొందరగా తూకం వేసి రైస్...