పనుల్లో నాణ్యత పాటించేలా చూడండి
పనుల్లో నాణ్యత పాటించేలా చూడండి బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ కాకతీయ, వరంగల్ : నగరంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. శనివారం నగర పరిధిలోని ఉనికిచర్ల, మడికొండ, తరాలపల్లి, సిద్దార్థ నగర్ ప్రాంతాల్లో పూర్తి ఐన అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా 46వ డివిజన్ ఉనికిచర్ల ప్రాంతంలో నూతనంగా నిర్మించిన సిసిరోడ్డుతో పాటు స్మశాన వాటికలో ఏర్పాటు చేసిన బర్నింగ్...