సహకార సంఘాలతోనే రైతుల అభివృద్ధి…

సహకార సంఘాలతోనే రైతుల అభివృద్ధి... పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి.. కాకతీయ,ఆత్మకూరు : సహకార సంఘాలు బలంగా ఉంటేనే రైతులు ఆనందంగా ఉంటారని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.శనివారం ఆత్మకూరు మండలంలోని పెంచికలపేట పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఫార్టిలైజర్ గోదాం డ్రై షెడ్ కు భూమి నిర్వహించి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు రైతుల పై దేశ ఆర్ధిక పరిస్థితి పై ఆధారపడి ఉందని అలాంటి రైతులకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. రైతులను అభివృద్ధి చెందడంలో...