మానసిక ఉల్లాసంతో ఆరోగ్యం..

మానసిక ఉల్లాసంతో ఆరోగ్యం.. ఖమ్మం సీటీసీ అడిషనల్‌ డీసీపీ విజయ్‌బాబు విహార యాత్రకు వెళ్లిన తలసేమియా చిన్నారులు కాకతీయ, ఖమ్మం: ప్రతి వ్యక్తి మానసిక ఉల్లాసంతో జీవిస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారని సీటీసీ అడిషనల్‌ డీసీపీ ఇ. విజయ్‌బాబు అన్నారు. శనివారం సంకల్ప స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారులను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని బాపట్ల బీచ్‌ విహారయాత్రకు తీసుకెళ్లారు. బీచ్‌ వద్ద చిన్నారులకు సదుపాయాలు కల్పించిన అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల ఆరోగ్యంతోపాటు వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు సంకల్ప చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు....