హలో మాల.. ఛలో ఢిల్లీ కరపత్ర ఆవిష్కరణ
హలో మాల.. ఛలో ఢిల్లీ కరపత్ర ఆవిష్కరణ కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని రవిరాల గ్రామంలో జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షులు కారం ప్రశాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి జాతీయ మాల మహానాడు జిల్లా ఇంచార్జ్ చిట్టిమల్ల సమ్మయ్య, జాతీయ కార్యదర్శి ఆశోద భాస్కర్ హాజరై హలో మాల చలో ఢిల్లీ సంబంధించిన కరపత్రాన్ని శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత పార్లమెంట్ కు డా,,బీ.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని, అసంఖ్య బద్ధంగా చేసిన ఎస్సీ వర్గీకరణ రద్దు చేసి...