సామాజిక సేవలో ఆదర్శ దంపతులు
సామాజిక సేవలో ఆదర్శ దంపతులు దేవాలయాలు, స్మశాన వాటికల అభివృద్ధికి ముప్పై లక్షల రూపాయల విరాళం కాకతీయ, ఖిలావరంగల్ : ఖిలావరంగల్ తూర్పుకోటకు చెందిన నలివెల రవీందర్, జయ దంపతులు దాతృత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. తమ కూతురు కీ.శే సహజ, తండ్రి కీ.శే హనుమంతుల జ్ఞాపకార్థం మొత్తం ముప్పై లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేసి ప్రజాహితానికి సేవలందిస్తున్నారు. తూర్పుకోట పోచమ్మ గుడి ఆవరణలో ఐదులక్షల రూపాయల వ్యయంతో రేకుల షెడ్డు నిర్మించారు. అలాగే హనుమాన్ గుడి వద్ద నాలుగు లక్షలతో మరో...