పంచాయతీ కార్యదర్శి ఉన్నట్టా..? లేనట్టా…?
పంచాయతీ కార్యదర్శి ఉన్నట్టా..? లేనట్టా…? కమలాపురం గ్రామంలో చెత్త కుప్పలు. నెలల తరబడి చెత్త సేకరణ నిలిపివేత.. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం కాకతీయ, ములుగు ప్రతినిధి: మంగపేట మండలం కమలాపురం గ్రామంలో పరిశుభ్రత పరిస్థితి రోజు రోజుకు మరింత క్షీణిస్తోంది. గ్రామంలోని ప్రధాన వీధులు, మలిన గల్లీలు, పంచాయతీ కార్యాలయం పరిసరాలు చెత్త కుప్పలతో నిండిపోవడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్లాస్టిక్, గృహ వ్యర్థాలు పేరుకుపోయి దుర్వాసనతో వాతావరణం కలుషితం అవుతుండగా, చెత్త గుట్టల్లో కోతులు, పందులు తిరగడం గ్రామపాలన దయనీయ...