ఇడెన్ గార్డెన్స్‌లో జడేజా అరుదైన రికార్డు..

ఇడెన్ గార్డెన్స్‌లో జడేజా అరుదైన రికార్డు..లెజెండ్స్ లిస్ట్‌లో చోటు! ఇడెన్ గార్డెన్స్‌లో జడేజా కొత్త మైలురాయి 4000 పరుగులు–300 వికెట్లతో అరుదైన ఘనత లెజెండ్ల సరసన చేరిన భారత ఆల్‌రౌండర్ కాక‌తీయ, స్పోర్ట్స్ : భారత క్రికెట్‌కి అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌గా నిలిచిన రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో మరో అరుదైన రికార్డును సాధించాడు. దక్షిణాఫ్రికాతో ఇడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో జడేజా తన ఇన్నింగ్స్‌లో 10వ పరుగు పూర్తి చేసిన క్షణమే 4000 టెస్ట్ పరుగుల మైలురాయిని చేరుకున్నాడు....