జాబ్ మేళా వేదిక సిద్ధం
జాబ్ మేళా వేదిక సిద్ధం ఏర్పాట్లను పరిశీలించిన సింగరేణి అధికారులు కాకతీయ, కొత్తగూడెం: సింగరేణి కొత్తగూడెం ఏరియా సహకారంతో ఆదివారం కొత్తగూడెం క్లబ్బులో జరగనున్న మెగా జాబ్ మేళా వేదిక సిద్ధమైంది. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సింగరేణి ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లను శనివారం సింగరేణి డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు, కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు ఇతర డిపార్ట్మెంట్ల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దాదాపు 65కు...