నిఘా నేత్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

నిఘా నేత్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే శోభన్ బాబును సన్మానించిన ఎమ్మెల్యే కాకతీయ, ఇనుగుర్తి: మండలంలోని స్థానిక ఇనుగుర్తి గ్రామంలో భూక్య శోభన్ బాబు బహుకరించిన రెండు లక్షల 55 వేల విలువగల 20 సోలార్ నిఘానేత్రాలను శనివారం ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ప్రారంభించారు. స్థానిక రైతు వేదిక లో ఏర్పాటుచేసిన సమావేశంలో బహుకరించిన భూక్య శోభన్ బాబును ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇనుగుర్తి గ్రామం చరిత్ర గల గ్రామమని చట్ట వ్యతిరేక పనులు లా అండ్...