గ్రామంలో ప్రజల సమస్యలు తీర్చడం నా లక్ష్యం

గ్రామంలో ప్రజల సమస్యలు తీర్చడం నా లక్ష్యం ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్న జగన్ కాకతీయ, జూలూరుపాడు: అధిక వర్షాలకు గ్రామాల్లోని రోడ్లు అన్ని గుంతలు గుంతలు గా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిసి జూలూరుపాడు మండలంలోని గుండ్లరేవు పంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బానోతు జగన్ గ్రామానికి ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నాడు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ గుండ్లరేవు పంచాయతీ, రామ్ పురం తండా లో అకాల వర్షాల వల్ల పంచాయతీలోనీ అంతర్గత రహదాలు సీసీ రోడ్ లేకపోవడంతో...