నరేష్ వేధింపులతోనే దీప్తి ఆత్మహత్య : పీఓడబ్ల్యూ ఖమ్మం జిల్లా కార్యదర్శి వై జానకి
నరేష్ వేధింపులతోనే దీప్తి ఆత్మహత్య చనువుగా ఉన్న ఫొటోలను ఫ్రెండ్స్‌కు షేర్ బ్లాక్ మెయిల్ చేయడంతో మనోవేదనకు గురైన గిరిజన యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్య :పీఓడబ్ల్యూ ఖమ్మం జిల్లా కార్యదర్శి వై జానకి కఠినంగా శిక్షించాలని డిమాండ్ కాకతీయ, కారేపల్లి: గిరిజన యువతి ఆత్మహత్యకు కారణమైన నరేష్‌ను వెంటనే కఠినంగా శిక్షించాలని పిఓడబ్ల్యూ ఖమ్మం జిల్లా కార్యదర్శి వై జానకి డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని గేట్ రేలకాయలపల్లి గ్రామానికి చెందిన గిరిజన యువతి జరపల దీప్తిని ఆర్ఎంపీగా...