జోరుగా ఇసుక దందా

జోరుగా ఇసుక దందా ప్రభుత్వ ఆదాయానికి గండి కాకతీయ,కారేపల్లి : మండలంలో ఇసుక దందా భారీగా నడుస్తుంది. పక్క జిల్లా నుండి మండలానికి పెద్ద ఎత్తున అనుమతులు లేకుండా భారీగా దందా చేస్తున్నారు. కొందరు అధికార పార్టీకి చెందిన నాయకుల కనుసైగల్లో నడుస్తుంది.అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా సాగుతున్న నియంత్రించాల్సిన అధికారులు అక్రమార్కుల వద్ద నుండి భారీగా ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాగులు, వంకల్లో ఇష్టానుసారంగా ఇసుక తోడేస్తున్నారు.పగలు రాత్రి తేడా లేకుండా ట్రాక్టర్లలో ఇసుక రవాణా జరుగుతోంది.పర్యావరణానికి ముప్పు తప్పదని తెలిసినా...