సమాజంలో వయోవృద్ధుల ప్రాముఖ్యత చాలా గొప్పది

సమాజంలో వయోవృద్ధుల ప్రాముఖ్యత చాలా గొప్పది వయోవృద్ధులను గౌరవిద్దాం వారి అనుభవాల్ని స్వీకరిధాం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద కాకతీయ, వరంగల్ ప్రతినిధి: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం వారోత్సవాలలో భాగంగా శనివారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వరకు వయోవృద్ధుల వాకతాన్ (ర్యాలీ) నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్యఅతిథిగా పాల్గొని, జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా...