పల్లె పల్లెన ముదిరాజ్ జెండా ఎగరాలి…

పల్లె పల్లెన ముదిరాజ్ జెండా ఎగరాలి... వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు ముద్రబోయిన సుధాకర్ కాకతీయ,రాయపర్తి : నవంబర్ 21నాడు పల్లె పల్లెన ముదిరాజ్ జెండా ఎగరావేయాలని వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు ముద్రబోయిన సుధాకర్ అన్నారు.తెలంగాణ ముదిరాజ్ మహాసభ 11వ వార్షికోత్సవ వేడుకలు,ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ముదిరాజ్ కులస్తులతో కలిసి రాయపర్తి మండల కేంద్రంలో శనివారం ఆయన గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడారు.ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం నాడు పల్లె పల్లెన ముదిరాజ్ జెండాను ఎగురవేయాలన్నారు.బీసీ డి కేటగిరిలో ఉన్న ముదిరాజులను బీసీఏలో చేర్చాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర...