మావోయిస్టు ప్రాంత ఆదీవాసి సంక్షేమం, అభివృద్ధి
మావోయిస్టు ప్రాంత ఆదీవాసి సంక్షేమం, అభివృద్ధి జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యం : అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్ కాకతీయ ,కొత్తగూడెం రూరల్: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది :భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు చర్ల మండలంలోని ఛత్తీస్ఘడ్ రాష్ట్ర సరిహద్దు గ్రామాలైన బక్కచింతలపాడు,కిష్టారంపాడు,వీరాపురం,రాళ్ళపురం,తిమ్మిరిగూడెం,కమలాపురం గ్రామాల ప్రజలకు తిమ్మిరిగూడెంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఓఎస్డి నరేందర్,భద్రాచలం ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ సందర్శించారు....