హన్మకొండ జిల్లాకు 2.25 కోట్ల చేప పిల్లలు..
హన్మకొండ జిల్లాకు 2.25 కోట్ల చేప పిల్లలు.. మత్స్యకారుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం.. ధర్మసాగర్ రిజర్వాయర్‌లో 12.50 లక్షల చేప పిల్లల విడుదల.. ధర్మసాగర్.. ఘనపూర్ రిజర్వాయర్లలో చేప ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు.. 123 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణి.. రిజర్వాయర్ల వద్ద రక్షణ జాలిలు ఏర్పాటు.. చేపల నష్టానికి బ్రేక్ : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి.. కాకతీయ, వరంగల్ బ్యూరో : హన్మకొండ జిల్లాలో 2 కోట్లు 25 లక్షల చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి డాక్టర్...