ప్రజల విశ్వాసాన్ని పొందిన పత్రికా రంగం

ప్రజల విశ్వాసాన్ని పొందిన పత్రికా రంగం అది సమాజానికి మార్గదర్శకం టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి ఖమ్మం ప్రెస్ క్లబ్ లో జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు కాకతీయ, ఖమ్మం : ప్రజాస్వామ్య దేశంలో పాత్రికేయ రంగం సమాజానికి మార్గదర్శకం అని, బ్రిటీష్ కాలం నుండి పత్రికా రంగం ప్రజల విశ్వాసాన్ని పొందిందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (పాత్రికేయ రంగం సమాజానికి మార్గదర్శకం) జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఆదివారం...