రంగారెడ్డి జిల్లాలో దారుణం..
తమ్ముడికి ప్రేమ వివాహం చేశాడని అన్నపై పగ కిరాతకంగా చంపించిన అమ్మాయి తండ్రి ఎల్లంపల్లిలో కలకలంరేపిన పరువు హత్య కాకతీయ, తెలంగాణ బ్యూరో : రంగారెడ్డి జిల్లాలో పరువు హత్య కలకలంరేపింది. ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. తన కుమార్తెను వేరే కులానికి చెందిన యువకుడు పెళ్లి చేసుకున్నాడని పగ పెంచుకున్నాడు సదరు యువతి తండ్రి. అయితే, కుమార్తెనో ఆమె భర్తను హత్య చేయలేదు. ఏకంగా యువకుడి కుటుంబంపై పడ్డాడు. వరుడి అన్నను కిడ్నాప్ చేయించి మరీ అతి...