తూర్పుకోటలో యువత పాత్రపై అవగాహన సదస్సు

తూర్పుకోటలో యువత పాత్రపై అవగాహన సదస్సు సమాజ నిర్మాణములో యూవత పాత్ర అగ్రస్థానం : సీఐ రమేష్ కాకతీయ, ఖిలావరంగల్ : ఖిలావరంగల్ తూర్పు కోట పోచమ్మ గుడి ఆవరణలో నేటి సమాజంలో యువత పాత్రపై అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మిల్స్ కాలనీ సీఐ బొల్లం రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ఎస్‌ఐ నరేష్, 37వ డివిజన్ కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ బొల్లం రమేష్ మాట్లాడుతూ, నేటి సమాజంలో యువత కీలక...