బూత్ సమ్మేళనం, యూనిటీ మార్చ్ విజయవంతం చేయాలి
బూత్ సమ్మేళనం, యూనిటీ మార్చ్ విజయవంతం చేయాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కాకతీయ,హుజురాబాద్: ఈనెల 19న హుజురాబాద్‌లో జరగనున్న కరీంనగర్ పార్లమెంట్ స్థాయి బూత్ కార్యకర్తల సమ్మేళనం, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించే యూనిటీ మార్చ్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హుజురాబాద్‌లో జరిగిన బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల...