ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు ఇద్దరు ప్రయాణికుల మృతి జనగామ జిల్లా నిడిగొండ వద్ద ఘెర ప్రమాదం అర్ధరాత్రి సమయంలో ఘటన హైదరాబాద్ నుంచి వస్తున్న బస్సు ఢీ కొట్టిన లారీ కాకతీయ, వరంగల్ బ్యూరో : ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. ఈ సంఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ రాజధాని బస్సు నిడిగొండ...