పుట్ట మ‌ధుకు సీబీఐ నోటీసులు

పుట్ట మ‌ధుకు సీబీఐ నోటీసులు రేపు రామ‌గుండంలో విచార‌ణ‌కు రావాల‌ని ఆదేశం వామనరావు దంపతుల హత్య కేసులో కీల‌క ప‌రిణామం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ‌లో సంచ‌ల‌నం సృష్టించిన వామన్ రావు దంపతుల హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంథని బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన విచారణకు హాజరుకానున్నారు. హైకోర్టు అడ్వకేట్స్ నాగమణి వామన్ రావు దంపతుల జంట హత్య కేసు విచారణలో సీబీఐ స్పీడ్ పెంచింది. ఈక్రమంలో పుట్ట...