ఐ బొమ్మ క్లోజ్
ఐ బొమ్మ క్లోజ్ బప్పం టీవీ వెబ్సైట్లూ మూసివేత సినీ ప్రముఖులను బెదిరించిన రవి ! చెంచల్‌గూడ జైలులో నిందితుడు బ్యాంక్ అకౌంట్ వివరాలపై పోలీసుల ఆరా.. నేడు నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : పైరసీ సినిమాలకు వేదికగా మారిన ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లను సైబర్ క్రైమ్ పోలీసులు క్లోజ్ చేయించారు. శనివారం అరెస్టయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే వాటిని మూసివేయించి, వెబ్ లాగిన్స్, సర్వర్ వివరాలతో తొలగించారు. 'నా వద్ద కోట్ల మంది డేటా...