మునిసిపల్ ఎన్నికల్లో ఓటు చోరీకి కుట్ర..
మునిసిపల్ ఎన్నికల్లో ఓటు చోరీకి కుట్ర.. డబుల్ ఇండ్లు ఓటు బ్యాంకులా మారాయి మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికలకు ముందే ఓటు చోరీకి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నూకపల్లి అర్బన్ కాలనీలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఓటు బ్యాంకు రాజకీయాలకు కేంద్రంగా మారాయని మీడియా సమావేశంలో మాజీ మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అర్బన్ కాలనీలో రెండు...