ఆకర్షణీయ ప్రకటనలతో సైబర్ మోసాలు
ఆకర్షణీయ ప్రకటనలతో సైబర్ మోసాలు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: సైబర్ మోసగాళ్లు పాల్పడే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. కొత్త కంపెనీ లేదా ప్రసిద్ధ సంస్థ పేరు మీద ఐపీఓ వస్తుందంటూ...తక్కువ ధరలో షేర్లు అందుబాటులో ఉన్నాయని, త్వరగా షేర్లు తీసుకుంటే ఎక్కువ లాభం వస్తుంది అంటూ సోషల్ మీడియా ద్వారా లింక్ పంపుతూ.. మోసపూరిత వాగ్దానాలతో డబ్బు బదిలీ చేయించుకుని మోసం చేశారని పలు ఫిర్యాదులు వస్తున్నాయని సీపీ...