ఆడబిడ్డ‌ల చ‌దువు ఆపొద్దు

ఆడబిడ్డ‌ల చ‌దువు ఆపొద్దు ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ విడుద‌ల చేయాలి తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత తెలంగాణ రాష్ట్రం - విద్యావ్యవస్థ రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ అధ్వర్యంలో నిర్వ‌హ‌ణ‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పదేళ్లలో విద్యా వ్యవస్థ బాగాలేదని కాంగ్రెస్ ఆరోపించింది. విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తామంటూ అధికారంలోకి వచ్చింది. కానీ రెండేళ్లైనా సరే ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు లేదు. విద్యా కమిషన్ వేశారు. అది మంచి నిర్ణయమే. కానీ విద్యా కమిషన్ ఏం...