రోడ్డు ప్రమాదాల నియంత్రణకై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు

రోడ్డు ప్రమాదాల నియంత్రణకై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ కాకతీయ, జగిత్యాల : మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టవిరుద్ధమే కాకుండా ప్రమాదాలకు దారితీసే తీవ్రమైన చర్య అని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఐపీఎస్ స్పష్టం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై జీరో టాలరెన్స్ విధానంతో చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.గడిచిన 10 నెలల్లో జిల్లా వ్యాప్తంగా 8,686 మంది మద్యం సేవించి వాహనాలు నడిపినట్లు గుర్తించి కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ చెప్పారు. మద్యం మత్తులో వాహనం నడిపి...