గుజ‌రాత్‌లో వ‌ధువును హ‌త్య చేసిన వ‌రుడు

గుజ‌రాత్‌లో వ‌ధువును హ‌త్య చేసిన వ‌రుడు కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : పెళ్లికి కేవలం గంట ముందు కాబోయే భార్యను వరుడు దారుణంగా హత్య చేశాడు.ఈ సంఘ‌ట‌న గుజ‌రాత్‌లో జ‌రిగింది. పెళ్లికి ధరించే చీర మరియు డబ్బుల విషయంలో వధూవరుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి లోనైన వరుడు, సాజన్ బరయ్య, ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డుతో వధువు సోని రాథోడ్‌పై దాడి చేశాడు. అనంతరం ఆమె తలను గోడకేసి బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. మృతురాలు సోని (22), నిందితుడు...