ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం ఎమ్మెల్యే కవ్వంపల్లి కాకతీయ, కరీంనగర్ : కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కలలు నెరవేరుతున్నాయని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. నర్సింగాపూర్‌కు చెందిన లబ్ధిదారు పెరుక శివాని కొత్త ఇంటి గృహప్రవేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఇళ్లు దక్కలేదు. పేదల గూర్చి ఆ ప్రభుత్వానికి పట్టింపు ఉండేది కాదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వాస్తవంగా పేదల...