కల్వకుంట్ల కవితను కలిసిన నాయకులు

కల్వకుంట్ల కవితను కలిసిన నాయకులు కాకతీయ, ఖమ్మం : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈనెల 18న ఖమ్మం జిల్లా లో పర్యటంచనున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో వివిధ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి జిల్లా విద్యావంతులను, మేధావులతో కలిసి జిల్లా విషయాలు తెలుసుకొనుట కొరకు ఖమ్మం రానున్నారు. ఈ మేరకు తెలంగాణ ఆదివాసి జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు లోకి రాజు, జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కవిత అనేక పోరాటాలు చేశారన్నారు. తెలంగాణ...