మావోయిస్టులు వామపక్షాలు ఏకం కావాలి
మావోయిస్టులు వామపక్షాలు ఏకం కావాలి సిపిఐ నేతలు కాకతీయ, గోదావరిఖని : ప్రజా, కార్మిక హక్కుల సాధన కోసం మావోయిస్టులు వామపక్ష పార్టీలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని సిపిఐ జాతీయ నాయకులు చాడా వెంకట్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్ళపెల్లి శ్రీనివాసరావు అన్నారు. సిపిఐ శతజయంతి బస్‌జాతా ఆదివారం గోదావరిఖనికి చేరుకోవడంతో సింగరేణి సిబ్బంది, సిపిఐ నగర సమితి గంగానగర్ వద్ద ఘన స్వాగతం పలికి బైక్ ర్యాలీగా బస్‌జాతాను నగర చౌరస్తా వరకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.మావోయిస్టులు,...