అర్చకుల సూచనలు తీసుకుంటూ జాతర ఏర్పాట్లు..మంత్రి సీతక్క
అర్చకుల సూచనలు తీసుకుంటూ జాతర ఏర్పాట్లు..మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి: శ్రీ మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు భక్తుల రాక పెరుగుతున్న నేపథ్యంలో, అమ్మవార్ల గద్దెల పవిత్రత దెబ్బతినకుండా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి సీతక్క అర్చకులకు హామీ ఇచ్చారు. రాబోయే జనవరి 28 నుండి 31 తేదీల్లో జరిగే జాతర కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారం మంత్రి ప్రత్యేకంగా పరిశీలించారు. దేవాలయ ప్రాంతంలో జరుగుతున్న రహదారి, పారిశుద్ధ్యం, కట్టడాలు, నీటి సదుపాయాల పనులను పరిశీలించిన మంత్రి, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు,...