కండ్లు తెరిచిన అధికారులు…
కండ్లు తెరిచిన అధికారులు… పారిశుద్ధ్యం బాటలో పంచాయతీ సిబ్బంది కాకతీయ ఎఫెక్ట్‌తో కమలాపురంలో శుభ్రత పనులు... కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా మంగపేట మండలంలోని ప్రధాన గ్రామపంచాయతీ కమలాపురంలో నెలల తరబడి పేరుకుపోయిన చెత్తకుప్పలు, పారిశుద్ధ్య లోపాలపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం ఇటీవల కాకతీయ దినపత్రిక శుక్రవారం, శనివారం వరుస కథనాల ద్వారా వెలుగులోకి తీసుకువచ్చింది. పంచాయతీ కార్యదర్శి పట్టింపు లేని ధోరణిపై వచ్చిన ఫోటోలతో కూడిన కథనాలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో, చివరకు మండల పంచాయతీ అధికారి...