పద్మశాలి కార్తీకమాస వనభోజనం…
పద్మశాలి కార్తీకమాస వనభోజనం... ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, మేయర్... కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ చింతల్ గ్రౌండ్ లో ఆదివారం పద్మశాలి కార్తీకమాస వనభోజన మహోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ కు వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమ నిర్వాహకులు, ప్రజలు మంత్రిని సాదరంగా ఆహ్వానించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం...