ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహ ప్రవేశానికి హాజరైన ప్రణవ్..

ఇందిరమ్మ ఇళ్ల నూతన గృహ ప్రవేశానికి హాజరైన ప్రణవ్.. సొంతింటి కళ కోసం ఎదురుచూస్తున్న వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అండ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పెదోల్ల ప్రభుత్వం అర్హులైన అందరికి విడతల వారిగా ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తాం.. కాకతీయ, హుజురాబాద్: ప్రతి పేదవారి కుటుంబంలో సొంతింటి కళ అనేది జీవిత లక్ష్యమని అలాంటి కళను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రివర్గం,కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ల ద్వారా నెరవేరుస్తున్నామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.ఆదివారం రోజున హుజూరాబాద్ పట్టణ పరిధిలోని...