కార్యకర్తలకు అండగా సేవాదళ్
కార్యకర్తలకు అండగా సేవాదళ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దుగ్గొండి మండల కాంగ్రెస్ కమిటి మహిళా కమిటీ అధ్యక్షురాలుకు పదివేల ఆర్థిక సహాయం కాకతీయ, దుగ్గొండి: ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడి ఆర్ధిక సహాయం అందించేందుకు వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విన్నత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం మండలంలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రేస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు వెండి సక్కుబాయి కంటి ఆపరేషన్ చేయించుకోగా ఆమెను మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్...