వేములవాడలో ‘శివకారుణ్యం’ ప్రవచనం

వేములవాడలో ‘శివకారుణ్యం’ ప్రవచనం కార్తీక దీపోత్సవంలో ప్రత్యేక కార్యక్రమాలు కాకతీయ, వేములవాడ : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీకమాస వేడుకలు భక్తి భావంతో కొనసాగుతున్నాయి. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20 వరకు జరుగుతున్న సామూహిక కార్తీక దీపోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఈ నెల 17వ తేదీ సోమవారం ప్రముఖ వేద పండితుడు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రత్యేక ప్రవచనం ఇవ్వనున్నారు.‘శివకారుణ్యం’ పేరుతో సాయంత్రం 4.30 గంటలకు శ్రీ భీమేశ్వర ఆలయం పక్కన ఉన్న శ్రీ భీమేశ్వర సదనంలో ప్రవచనం...