20 ఏళ్ల నిరీక్షణకు తెర

20 ఏళ్ల నిరీక్షణకు తెర ఫలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషి నారాయణపూర్ నిర్వాసితులకు రూ.23.50 కోట్లు మంజూరు కాకతీయ, కరీంనగర్: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ కారణంగా ముంపునకు గురైన గంగాధర మండలం నారాయణపూర్, మంగపేట, చెర్లపల్లి (ఎన్) గ్రామాల నిర్వాసితుల 20 ఏళ్ల నిరీక్షణకు చివరికి తెరపడింది. నిర్వాసితుల పరిహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.23.50 కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో గ్రామాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.గత ప్రభుత్వ కాలంలో పరిహారం అందజేయడంలో నిర్లక్ష్యం జరిగిందని, అందువల్ల నిర్వాసితులు సంవత్సరాల తరబడి ఎదురుచూసినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు....