కొత్తూరు ఉద్యోగ సంఘాల పాత్ర అభినందనీయం
కొత్తూరు ఉద్యోగ సంఘాల పాత్ర అభినందనీయం ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక చేయూతనందిస్తూ అండగా నిలుస్తున్నారు ఖానాపురం ఎస్ఐ రఘుపతి కాకతీయ, ఖానాపురం: మండలంలోని కొత్తూరు గ్రామంలో ఉద్యోగ సంఘం ప్రతినిధుల పాత్ర అభినందనీయమని ఖానాపురం ఎస్ఐ రఘుపతి అన్నారు. ఇటీవల గ్రామంలో మరణించిన జాటోత్ సోమ్లి మరణించగా వారి కుటుంబానికి ఉద్యోగ సంఘం ప్రతినిధుల ఆధ్వర్యంలో సేకరించిన 50 కేజీల బియ్యాన్ని ఎస్.ఐ తో కలిసి సంఘ ప్రతినిధులు మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన భూక్య...