కన్నతండ్రే కాలయముడయ్యాడు
కన్నతండ్రే కాలయముడయ్యాడు అంగవైకల్యంతో ఉన్న ఇద్దరు పిల్లలను కడతేర్చాలని చూసిన తండ్రి కూతురు మృతి, కూమారుడు ఐసీయూలో కాకతీయ, కరీంనగర్ బ్యూరో : అంగవైకల్యంతో బాధపడుతున్న ఇద్దరు పిల్లలను కన్న తండ్రే కడతేర్చాలనుకున్న దారుణ ఘటన కరీంనగర్లోని వావిలాలపల్లిలో వెలుగు చూసింది. తండ్రి క్రూరకాండతో కూతురు ప్రాణాలు కోల్పోగా కొడుకు ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ గడ్డం జాన్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. వావిలాలపల్లిలో నివాసం ఉంటున్న అనవేణి పోశమ్మ ఆమె భర్త మల్లేశం ఏడేళ్ల...