పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు

పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదు కాకతీయ, కొత్తగూడెం: పోక్సో కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి (ఫోక్సో స్పెషల్ జడ్జ్,అదనపు ఇంచార్జి) ఎస్. సరిత సోమవారం తీర్పును వెల్లడించారు. చంద్రుగొండ మండలం,తిప్పనపల్లి గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన సయ్యద్ లాలూ@ లాల్ మియాపై 06.08.2023 తేదీన అఘాయిత్యం చేయగా ఆ విషయం పైన ఫిర్యాదు అందుకున్న చంద్రుగొండ పోలీసులు కేసు నమోదు చేశారు.అప్పుడు స్టేషన్ హౌస్...