కార్పొరేట్ కు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలు

కార్పొరేట్ కు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలు ప్రీస్కూల్ చిన్నారులకు 100 మి.లీ. పాలు పంపిణీ పైలట్ ప్రాజెక్టుగా ములుగు జిల్లా రాష్ట్ర మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి: రాష్ట్రంలోని పేదరికంలో ఉన్న పిల్లలను ఆరోగ్యంగా ఉంచడం కోసమే ప్రభుత్వం బలమైన ఆహారం అందించడానికి చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ అంగన్వాడీ కేంద్రంలో రాష్ట్రం లోనే తొలిసారిగా...