సీజేఐపై దాడి ..
సీజేఐపై దాడి .. 30 కోట్ల దళితులపై దాడే.. దాడులకు పాల్పడే వారిని వదిలిపెట్టం ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే గుణపాఠం తప్పదు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దళితుల ఆత్మగౌరవ సభ కాకతీయ, తెలంగాణ బ్యూరో: సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ బీఆర్ గవాయి మీద జరిగిన దాడి దేశంలోని ముప్ఫై కోట్ల మంది దళిత ప్రజల మీద జరిగిన దాడే అని, దళితుల మీద దాడులకు పాల్పడే వారికి చట్టాలు వర్తించకపోవడం అత్యంత దారుణమని...