సౌదీలో బ‌స్సు ప్ర‌మాదం.. 42 మంది మృతి

సౌదీలో బ‌స్సు ప్ర‌మాదం.. 42 మంది మృతి మృతుల్లో 20 మంది మ‌హిళ‌లు.. 11 మంది చిన్నారులు కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. భారతీయ యాత్రికులతో ఉన్న బస్సును డీజిల్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో 42 మంది సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్‌ వాసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వార్త‌లు అందుతున్నాయి. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తుంగా.....