శివనగర్‌లో అక్రమంగా నిర్మిస్తున్న మొబైల్‌టవర్‌పై కాలనీవాసుల ఆగ్రహం
శివనగర్‌లో అక్రమంగా నిర్మిస్తున్న మొబైల్‌టవర్‌పై కాలనీవాసుల ఆగ్రహం అక్రమ అనుమతుల రద్దు కోరుతూ కలెక్టర్‌కి వినతి కాకతీయ, కరీంనగర్ : శివనగర్ కాలనీలో ఏర్పాటు జరుగుతున్న ఇండస్/ఎయిర్టెల్ మొబైల్ టవర్‌పై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్రమ మార్గాలలో అనుమతులు పొందినట్లు ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు 14వ డివిజన్ శివనగర్ నివాసితులు పిర్యాదు సమర్పించారు.ఇంటి నెంబర్ 9-5-171/1 ( ఎస్. నో. 1039) వద్ద టవర్ ఇన్‌స్టాలేషన్‌కు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాసిడింగ్ నెం. ఎంపీ /2024/4048, తేదీ: 26.09.2024 ద్వారా...