కోర్టు ధిక్కారమే..

కోర్టు ధిక్కారమే.. మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా? లేదంటే స్పీకర్ కాంటెంప్ట్‌కు సిద్ధం కావాలి ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టు ఆగ్రహం సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి ధర్మాసనం విచారణ స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్‌కు నోటీసులు జారీ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీసుకోవాలా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో కోర్టు ధిక్కార పిటిషన్‌పై స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు...