సెక్యూరిటీ సిబ్బందికి క్రమశిక్షణ ముఖ్యం
సెక్యూరిటీ సిబ్బందికి క్రమశిక్షణ ముఖ్యం సెక్యూరిటీ జిఎం చందా లక్ష్మీనారాయణ కాకతీయ, కొత్తగూడెం: సెక్యూరిటీ సిబ్బందికి క్రమశిక్షణ అనేది ముఖ్యమని సింగరేణి జనరల్ మేనేజర్ (సెక్యూరిటీ)చందా లక్ష్మినారాయణ అన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఎస్ అండ్ పిసి జమేదార్లకు విడతల వారీగా నిర్వహించే పునశ్చరణ శిక్షణా తరగతులలో భాగంగా ఈనెల 17వ తేదీ నుండి 22వ తేదీ వరకు కొత్తగూడెం ఎస్ అండ్ పిసి ట్రైనింగ్ సెంటర్ నందు నిర్వహించే 13వ జమేదార్ల పున:శ్చరణ శిక్షణా తరగతుల ప్రారంభోత్సవానికి సోమవారం జనరల్ మేనేజర్(సెక్యూరిటీ) చందా లక్ష్మినారాయణ...