తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ చెల్ల‌వు

తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ చెల్ల‌వు కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడలేవు గ‌తంలో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ మొన్న ఎలా అధికారంలోకి వ‌చ్చింది? కార్య‌క‌ర్త‌లారా అధైర్య‌ప‌డ‌కండి ఓడిపోగానే కుంగిపోవద్దు, భవిష్యత్తు మనదే బ‌రిగీసి కొట్లాడితే త‌ప్ప విజ‌యం సాధించ‌లేం ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హిందూవులే లక్ష్యంగా బండి సంజయ్ ప్రచారం ఆయ‌న్ను ఉద్దేశించే ఈట‌ల కామెంట్స్ అంటూ ప్ర‌చారం కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్ తో గెలవలేమని బీజేపీ నేత, ఎంపీ ఈటల...